Surprise Me!

Pawan Kalyan speech in Markapuram: కనిగిరి నీటి సమస్య చూసి 6నెలలకే వెళ్లిపోయాం | Asianet News Telugu

2025-07-04 0 Dailymotion

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. మార్కాపురం నియోజకవర్గం నరసింహపురంలో రూ.1,290 కోట్ల విలువైన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

#PawanKalyan #deputycmpawankalyan #janasena #markapuram #jaljeevanmission #Prakashamdistrict #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️